Logo
Date of Publish : 24 January 2022, 4:26 pm
Editor : Sake Naresh

రంగస్థల కళాకారులకు జనసేన సంపూర్ణ మద్దతు : జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి

     విజయనగరం, (జనస్వరం) : విజయనగరం జిల్లా రంగస్థల కళాకారుల సంఘం వారు, కళాకారుల కష్టాలను, ప్రభుత్వం చింతామణి నాటికను ప్రదర్శించకూడదని ఇచ్చిన జి. ఓ. ప్రవేశపెట్టి కళాకారుల పొట్టమీద కొట్టారని, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీమతి పాలవలస యశస్వి గారిని విజయనగరం కలెక్టరేట్ వద్ద కళాకారులంతా కలసి తమ గోడును తెలిపారు. ఈ సందర్భంగా యశస్వి  కళాకారులతో మాట్లాడుతూ చరిత్రాత్మకమైన చింతామణి నాటకం ప్రభుత్వం నిషేధించి, కళాకారుల పొట్టకొట్టిందని, కళాకారులకు జనసేన పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెడతానని తెలుపుతూ వారికి మద్దతు పలికారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం కళాకారులను ఆదుకోగా, ఇలా ఇబ్బందులు పెట్టడం సరికాదని, చింతామణి నాటకం ప్రదర్శించకూడదన్న జి. ఓ. ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com