Logo
Date of Publish : 29 April 2022, 2:44 pm
Editor : Sake Naresh

ఏనుగుతుని గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ

      అనకాపల్లి జిల్లా:(జనస్వరం) ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో కశింకోట మండలం ఏనుగుతుని గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇంఛార్జ్ పరుచూరి భాస్కరరావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో భాస్కరరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అరాచకాలను ప్రజలు చూస్తున్నారు. అలాగే మంత్రి గుడివాడ అమర్నాథ్ రాబోయే రోజుల్లో అనకాపల్లి ప్రజలు బుద్ధి చెప్పుతారు అని అన్నారు. కౌలు రైతుల కొరకు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కౌలు రైతు భరోసా యాత్రను చూసి వారలేని మంత్రులు , ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని అనకాపల్లి ఇంఛార్జ్ పరుచూరి భాస్కర రావు అన్నారు. అనంతరం అనకాపల్లి మండలం వేటజంగాలపాలెం గ్రామంలో పరదేశమాంబ తల్లి పండుగలో జనసైనికుల ఆహ్వానం మేరకు పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, భారీసంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com