Logo
Date of Publish : 22 December 2022, 2:51 pm
Editor : Sake Naresh

సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ వేడుకల్లో జనసేన ఏలూరు ఇంచార్జ్ అప్పల నాయుడు

              ఏలూరు ( జనస్వరం ): నియోజకవర్గం లోని 15 వ డివిజన్ ఆముదాల అప్పల స్వామి కాలనీ లో జీసస్ క్రైస్ట్ ఫాలోవర్స్ ఫెలోషిప్, మంచి కాపరి మినిస్ట్రీస్ వారు నిర్వహించిన గ్రాండ్ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ వేడుకల్లో పాస్టర్ అబ్రహం, పాస్టర్ సి.హెచ్.యోబురాజు గారు మరియు స్థానిక సంఘ కాపరుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పాల్గొన్న పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడుని పాస్టర్లు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు ఈ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని క్రీస్తు పుట్టిన ఈ శుభదినం మన అందరి జీవితాల్లో కావాలి పర్వదినం అని ఆకాంక్షించారు. క్రైస్తవ సోదర సోదరీ మణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు.. అనంతరం 50 మంది పాస్టర్లకు రెడ్డి అప్పల నాయుడు నూతన వస్త్రాలను బహుకరించారు..ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో నగర కోశాధికారి పైడి లక్ష్మణరావు, కార్యదర్శి ఎట్రించి ధర్మేంద్ర, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, సంయుక్త కార్యదర్శి చీమల గోపి, నాయకులు రెడ్డి గౌరీ శంకర్, బోండా రాము నాయుడు,తుమరాడ రమణ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com