Logo
Date of Publish : 20 October 2020, 2:32 pm
Editor : Sake Naresh

విశాఖలో 38 J బస్సు సేవలను తిరిగి ప్రారంభించడానికి జనసేన కృషి

విశాఖలో 38 J బస్సు సేవలను తిరిగి ప్రారంభించడానికి జనసేన కృషి

               విశాఖపట్నంలో 38J బస్సు సర్వీసులను నిలిపివేయడం జరిగింది. వెంటనే ప్రజల అవస్థలను గమనించిన జనసేన నాయకులు పీలా రామకృష్ణ గారు, టీమ్ JCF సహాకారంతో అధికారులకు ఫిర్యాధు చేశారు. అందుకు సమాధానంగా అధికారులు ఆ ఏరియా మొత్తం రోడ్డుకు అడ్డంగా మొక్కలు ఏపుగా పెరిగాయని చెప్పారు. వెంటేనే జనసేన నాయకులు హార్టికల్చర్ విభాగ అధికారులకు సమాచారం అందించి, ఆ మొక్కల కొమ్మలను తొలగించాలని కోరారు.  విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ జివిఎంసికి ఇచ్చిన ఫిర్యాదుకు ప్రతిస్పందనగా, ఈ రోజు హార్టికల్చర్ విభాగం వాళ్ళు పని చేయడానికి వచ్చారు.  హార్టికల్చర్ విభాగంలో సిబ్బంది కొరత కారణంగా, జనసేన నాయకులు పీలా రామకృష్ణ మరియు టీమ్ JCF, టీమ్ ధర్మశాల, జనసైనికులు ముందుకు వచ్చి హార్టికల్చర్ విభాగానికి సహాయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసి APSEB కి తద్వారా చెట్ల కొమ్మలను కత్తిరించడం జరిగింది. ఫిర్యాదుపై స్పందించిన జివిఎంసి, హార్టికల్చర్ విభాగానికి ధన్యవాదాలు తెలిపారు జనసైనికులు. సమస్యను గుర్తించి పరిష్కార దిశగా చూపించిన చొరవకు స్థానిక ప్రజలు జనసైనికులను అభినందించారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com