Logo
Date of Publish : 17 February 2022, 5:46 am
Editor : Sake Naresh

ఇంటింటికి జనసేన మాటలు : అరకు జనసేన నాయకులు సాయిబాబా, దురియా

     అరకు, (జనస్వరం) : అరకు వేలి మండలంలో తేరు పంచాయతీ పరిధిలో గల తోటవలస గ్రామంలో జనసేన పార్టీ నాయకులు సాయిబాబా ఆధ్వర్యంలో బుధవారము ఇంటింటికి జనసేన మాటలు ప్రజల వద్దకు తీసుకువెళ్లారు. అనంతరం గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పెండింగ్ లో ఉన్నటువంటి ఎన్టీఆర్ గృహాన్ని, పాఠశాలని పరిశీలించడం జరిగినది. అనంతరం ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమై సాయిబాబా మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఎన్టీఆర్ గృహానికి బిల్లులు మంజూరు చేయాలని, నేటి వరకు పాఠశాల నిర్మాణాలు పూర్తి చేయని వృత్తిదారుల పై ప్రభుత్వం విచారణ చేపట్టి వారిపై చర్య లు తీసుకోవాలని, గ్రామాల్లో కొంత మంది లబ్ధిదారులను పింఛన్ నిలిపివేయడం విడ్డూరంగా ఉందని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తూ ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కారం చేయగలరని ఈ సందర్భంగా జనసేన పార్టీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుందని చెప్పారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ చేస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు శ్రీనాథ్ శ్యామ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com