Logo
Date of Publish : 03 September 2020, 3:02 pm
Editor : Sake Naresh

జనసేనాని జన్మదిన సందర్భంగా మాడుగుల గ్రామంలో కిడ్నీ బాధితునికి 15 వేల రూపాయలను అందించిన జనసైనికులు

జనసేనాని జన్మదిన సందర్భంగా మాడుగుల గ్రామంలో కిడ్నీ బాధితునికి 15 వేల రూపాయలను అందించిన జనసైనికులు

                    మాడుగుల నియోజకవర్గం, మాడుగుల మండలం, ఎమ్.కోడూరు గ్రామంలో పవన్ కళ్యాణ్ గారి బర్త్ డే సందర్భంగా ఇద్దరు కిడ్నీ పేషెంట్లకు రూ.15000 జనసైనికులు అందించడం జరిగింది.  నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమాన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. ఈ కార్యక్రమంలో గట్టా రామారావు, గొల్లవెల్లి వరహామూర్తి, చాణుక్య, గణేష్, శ్రీను, తరుణ్, రమేష్, జగన్నాధరావు తదితర జనసైనికులు పాల్గొని జనసేన అధినేత నిండునూరేళ్లు వర్ధిల్లాలి అని ఆకాంక్షించారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com