Logo
Date of Publish : 29 August 2020, 6:27 am
Editor : Sake Naresh

జనసేనాని జన్మదిన వారోత్సవాల భాగంగా కూలీ హమాలీలకు బట్టలు పంపిణీ చేసిన జనసైనికులు

కూలీ హమాలీలకు బట్టలు పంపిణీ చేసిన జనసైనికులు

         జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి  పుట్టిన రోజు వారోత్సవాల్లో భాగంగా జనసేన నాయకులు శ్రీరుషి, శ్రీగుగ్గీల్ల నాగార్జున, శ్రీ నేతీరాచయ్య, శ్రీ అంజి, శ్రీ వేంకటసుబ్బయ్యగార్ల ఆధ్వర్యంలో కడప పాత మార్కెట్లో నిత్యం కూలీ పని చేసుకుంటూ జీవనం సాగించే హమాలీలకు కొత్త బట్టలు పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ కడప జిల్లా జనసేన సేవాదళ్ కో-ఆర్డినేటర్ శ్రీ పండ్రా రంజిత్ కుమార్ గారు పాల్గోని ఆయన చేతుల మీదుగా అందజేశారు.  రంజిత్ కుమార్ గారు మాట్లాడుతూ తన  చేతుల మీదుగా నిర్వహించేలా చేసిన మా మిత్రులు రుషి గారికి, గుగ్లీల్ల నాగార్జున గారికి, నేతీ రాచయ్య గారికి, అంజి గారికి వెంకట సుబ్బయ్య గారికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో నరసింహ సాంబ, అతికారి నాగేంద్ర, వంశీకృష్ణ, గంగాధర్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com