Logo
Date of Publish : 17 May 2021, 3:54 pm
Editor : Sake Naresh

జనసేన పార్టీ అధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి మాస్క్ లు పంపిణీ చేసిన జనసైనికులు

                   ఆమదాలవలస మండలంలో  జనసేన పార్టీ పాలకొండ నియోజకవర్గ నాయకులు గర్భాన సత్తిబాబు గారి ఆధ్వర్యంలో కరోనా వ్యాప్తి చెందకుండా అహర్నిశలు పనిచేస్తు  లా అండ్ ఆర్డర్ ను గాడిలో పెట్టి ఎంతగానో కృషి చేస్తున్న పోలీస్ సిబ్బందికి మాస్కులు శానిటైజర్స్ సబ్బులు ఇవ్వడం జరిగింది. జనసైనికులు మాట్లాడుతూ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్స్ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మాస్కులు శానిటైజర్లు హాండ్ గ్లౌసెస్ పంపిణీ చేయడం జరిగిందని  అన్నారు. తమ కుటుంబాలను సైతం పక్కన పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారని కొనియాడారు.  ఈ కార్యక్రమం లో మన్మథ రమేష్ శివ శ్యామ్ నాని తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com