Logo
Date of Publish : 07 January 2021, 3:32 pm
Editor : Sake Naresh

విశాఖ 60వ వార్డ్ PRG గ్రూప్ ఆధ్వర్యంలో జనసేన కప్ క్రికెట్ టోర్నమెంట్. పోస్టర్, టీ షర్ట్ విడుదల

                 విశాఖ పశ్చిమ నియోజకవర్గం 60వ వార్డ్ PRG గ్రూప్ ఆధ్వర్యంలో ఈ నేల 13,14,15వ తేదీలలో జనసేన కప్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించబడును. దానికి సంబంధించిన పోస్టర్ మరియు టీ-షర్ట్ ను ఈరోజు విశాఖ పశ్చిమ నియోజకవర్గం ముఖ్య నాయకులు శ్రీ పీలా రామకృష్ణ గారు, 60వ వార్డ్ కార్పొరేటర్ అభ్యర్ధి శ్రీ మోజ్జడ చంద్ర మౌళి గారు, 40వ వార్డ్ కార్పొరేటర్ అభ్యర్ధి శ్రీ కటంరెడ్డి శివ శంకర్ గారి చేతుకు మీదగా ఆవిష్కరించారు. అనంతరం 13న ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమం లో PRG గ్రూప్ సభ్యులు అప్పారావు, మాత సత్తిబాబు, రమేష్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com