Logo
Date of Publish : 12 May 2021, 3:14 pm
Editor : Sake Naresh

నర్సీపట్నం మున్సిపాలిటిలో శానిటైజేషన్ చేయించిన జనసేన కౌన్సిలర్ శ్రీమతి అద్దేపల్లి సౌజన్య

               విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ జనసేన కౌన్సిలర్ శ్రీమతి అద్దేపల్లి సౌజన్య గారు, జనసేన టౌన్ ప్రెసిడెంట్ అద్దేపల్లి గణేష్ గారు 9వ వార్డ్ లో ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. భయాందోళనకి గురి కాకుకూడదని వార్డ్ లో ప్రతి ఇంటికి శానిటేషన్ చేయించడం జరుగింది. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదు అని, మాస్కు లు శానిటైజర్ వాడాలని, సామాజిక దూరం పాటించాలని కోరారు. అలాగే వారు మాట్లాడుతూ ఏం సమస్య వచ్చినా పోరాడటానికి జనసేన పార్టీ ముందుంటుందని వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, అలాగే శానిటైజర్ వాడాలని వార్డు ప్రజలకు జనసైనికులు అవగాహన కల్పించారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com