Logo
Date of Publish : 03 September 2022, 8:36 pm
Editor : Sake Naresh

శింగనమలలో ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

    శింగనమల, (జనస్వరం) : జనసేన పార్టీ సింగనమల నియోజవర్గం ఆధ్వర్యంలో నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్  జన్మదిన వేడుకలు బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో గల వీరభద్ర స్వామి గుడి వద్ద నిర్వహించడం జరిగింది. జనసేన అధినేత జన్మదినం సందర్భంగా సింగనమల నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ర్ట ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే 2024 లో జనసేన అధినేత ముఖ్యమంత్రి కావాలని వీరభద్ర స్వామికి పూజలు జరిపించి కేక్ కటింగ్ చేయడం జరిగింది. అలాగే నాసేన-నా వంతు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని 6 మండలాల కన్వీనర్లు, మండల కమిటీ సభ్యులు, జనసైనికులు, క్రియాశీలక కార్యకర్తలు ప్రతిఒక్కరు క్రౌడ్ పండింగ్ లో భాగస్వాములు అయ్యి మన నియోజకవర్గం నుండి దాదాపు రెండు లక్షలు వరకు చేసే విదంగా చెయ్యాలని జిల్లా అధికార ప్రతినిధి సాకే మురళీకృష్ణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చొప్ప చంద్ర, జిల్లా జిల్లా సంయుక్త కార్యదర్శి బొమ్మన పురుషోత్తం రెడ్డి, దేవరకొండ జయమ్మ, కృష్ణమూర్తి, బుక్కరాయసముద్రం మండల అధ్యక్షలు ఎర్రిస్వామి, శింగనమల మండల అధ్యక్షులు తోట ఓబులేసు, పెద్దిరాజు, సాయిశంకర్, తోట మోహన్, కుళ్లాయప్ప సుమన్, విశ్వనాథ్మ, అవ్వారి మురళి కార్యకర్తలు అందరూ పాల్గోన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com