Logo
Date of Publish : 03 September 2021, 2:29 pm
Editor : Sake Naresh

గుంతకల్లు నియోజకవర్గములో ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు

     గుంతకల్లు, (జనస్వరం) :   జనసేన అధినేత గౌరవనీయులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా గుంతకల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శ్రీ కొట్రికే మధుసూదన్ గుప్తా గారి చేతుల మీదుగా శ్రీ మస్తానయ్య తాత దర్గాలో పూజలు మరియు 300 మందికి భారీ అన్నదాన కార్యక్రమం అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి శ్రీ వాసగిరి మణికంఠ గారు మరియు నిస్వార్థ జనసైనికుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మధుసూదన్ గుప్తా గారు మాట్లాడుతూ జనహితం కోసం జనసేన పార్టీని స్థాపించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారిని రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా చేసుకుని సామాన్య ప్రజలకు ఉజ్వల భవిష్యత్తును కలిగించేందుకు నాంది పలకాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మన్సూర్, వలి, రెహమాన్, బండి శేఖర్, పవర్ శేఖర్, సుబ్బయ్య, జనసైనికులు పురుషోత్తం, పాండు కుమార్, ఎస్. కృష్ణ, విజయ్ కుమార్, హేండ్రి పాల్, ఎస్.రాము, శ్రీనివాసులు, చికెన్ మధు, మహేష్, ఆటో రామకృష్ణ, మంజు, రమేష్ రాజ్, పామయ్య, మంజు (ప్లంబింగ్), ఐ ఓ సి శేఖర్, మధు, బెంగళూరు సూరి, అల్లు రవి, మహేష్, గణ, కాంత, అల్లు మనోజ్, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com