Logo
Date of Publish : 04 September 2022, 2:23 am
Editor : Sake Naresh

గజపతినగరంలో ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు

          గజపతినగరం ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా శుక్రవారం ఉదయం జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీ సురేష్ మర్రాపు గారు ఆధ్వర్యంలో గజపతినగరం లో మెగా ర్యాలీ, జన సైనికులు సమక్షంలో భారీ కేక్ కట్ చేయడం జరిగింది. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ వ్యవస్థ మార్పుకోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టారాని, అయన ఆశయాలకు తగ్గట్టుగా భారత దేశంలోనే రైతు భరోసా యాత్ర పేరిట రైతులకు ఆర్ధికంగా ఆదుకుంటున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని పార్టీ బలోపేతంనకు ప్రతీ యొక్క జనసైనికులు, వీరామహిళలు పాటుపడాలని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా రోజుకు ఒక సేవా కార్యక్రమం వారం రోజులు పాటు నిర్వహించడం జరిగింది.  ఆగష్టు 27నుండి సెప్టెంబర్ 2 వరకు నిర్వహించామని, ప్రతీకార్యక్రమం ప్రజలతో మమేకమై, పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధముగా నిర్వహించడం జరిగిందని, భవిష్యత్ లో పార్టీ బలోపేతంనకు మరెన్నో కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకులు ఆదాడ మోహన్రావు, మిడతాన రవికుమార్, రామకృష్ణ బాలు , గజపతినగరం నియోజకవర్గ నాయకులు పండు, ఆదినారాయణ, శ్రీను, హరీష్, శంకర్, రవీంద్ర, గౌరీ నాయుడు,అనిల్, రాంబాబు, సూర్య పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com