Logo
Date of Publish : 02 September 2020, 4:48 pm
Editor : Sake Naresh

విశాఖపట్నంలో టీమ్ JCF ఆధ్వర్యంలో ఘనంగా జనసేనాని వేడుకలు

విశాఖపట్నంలో టీమ్ JCF ఆధ్వర్యంలో ఘనంగా జనసేనాని వేడుకలు

          జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం(పారిశ్రామిక ప్రాంతం) పరిధి లో ఉన్న 7వార్డ్ ల GVMC ఫ్రంట్ లైన్ వర్కర్స్ 300 మందికి నాణ్యమైన నిత్యావసరాల సరుకులు పంపిణీ పంపిణీ కార్యక్రమం టీమ్ JCF ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. టీమ్ JCF సభ్యులు మాట్లాడుతూ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు సినిమాలలో తనదైన ముద్ర వేసుకొని అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. పవన్ కళ్యాణ్ గారికి చిన్నప్పటి నుండి సామాజిక సృహా ఉండడంతో రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. పాతికేళ్ళ భవిష్యత్తు కోసం తన పోరాటం అంటూ యువతని తన వైపు ఆకర్షించారు. జనసేన సిద్దంతాలు నచ్చి ఈరోజు ఎంతో మంది యువత తన అడుగు జాడలో నడుస్తున్నారన్నారు. ఎవరికి ఏం కష్టం వచ్చినా జనసైనికులు ముందు ఉంటారని, కరోనా విపత్కర సమయంలో కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేవ కార్యక్రమం ద్వారా ఎన్నో కార్యాక్రమాలను నిర్వహించామన్నారు. ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా  టీమ్ JCF ఆధ్వర్యంలో  సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు.  ఈ కార్యక్రమంలో పార్టీ  జనరల్ సెక్రటరీ శివశంకర్ గారు, పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ గారు, సతీష్ వేమన రెడ్డి గారు, పీలా రామకృష్ణ గారు, జనసేన నాయకులు, జనసైనికులు, టీమ్ JCF సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com