Logo
Date of Publish : 03 September 2021, 5:19 pm
Editor : Sake Naresh

హైదరాబాద్124 డివిజన్ వీర మహిళ దాక్షాయని ఆధ్వర్యంలో జనసేనాని వేడుకలు

        హైదరాబాద్, (జనస్వరం) : జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్బంగా అల్విన్ కాలనీ 124వ డిజన్ సెర్లింగంపల్లి నియోజకవర్గం కూకట్ పల్లి లో జననేత సౌమ్యుడు, నీతినిజాయితీ గల ఆరడుగుల నిలువటాద్దాం జనం గుండెల్లో దేవుడు మా జననేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలో భాగంగా శివాలయంలో అభిషేకం, పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే  పేదవారికి పండ్లు పంపిణి  మరియు అన్నదానం చేయటం జరిగింది. ఆ తరువాత కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమములో  డివిజన్  ప్రెసిడెంట్, వీరామహిళ స్టేట్ సెక్రటరీ దాక్షాయని, అశ్విని, శాంతి, మునిషా, సత్య, చంటి, ముంతాజ్ మరియు మండలి దయాకర్ గారు కోలా శంకర్ గారు సురేష్ క్రాంతికుమార్ రవి గారు జగన్, అశోక్  జనసైనికులు, వీరమహిళలు తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com