Logo
Date of Publish : 06 July 2022, 4:47 pm
Editor : Sake Naresh

కేతనకొండ గ్రామంలో ఇంటింటికి జనసేన ప్రచారం

     కేతనకొండ, (జనస్వరం) : ఇబ్రహీంపట్నం కేతనకొండ గ్రామంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామ్మోహన్ గాంధీ జనసేన ఇంటింటికి జనసేన కార్యక్రమం మొదలుపెట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ప్రతి వీధిలో అక్కల గాంధీకి అశేష ప్రజానీకంతో ఘనస్వాగతం లభించింది. జనసేన అధికారంలోకి వస్తే పేదవారికి జనసేన అందించబోయే పథకాల గురించి వివరించారు. అనంతరం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడు పోలిశెట్టి తేజ, జనసేన పార్టీ నాయకులు నాగబాబు, హనుమంతరావు, వెంకటస్వామి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com