Logo
Date of Publish : 19 October 2020, 2:11 pm
Editor : Sake Naresh

అత్యాచార కేసుల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరిన జనసేన వీర మహిళలు

అత్యాచార కేసుల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరిన జనసేన వీర మహిళలు

           మొన్న SP గారికి ఇచ్చిన వినతిపత్రాలు రిత్యా అది 2 టౌన్ కి ఫార్వర్డ్ చేసినందున పోలీస్ వారు కాకినాడ మాజీ మేయర్ , జనసేన పార్టీ రాష్ట్ర లోకల్ బాడీ ఎలక్షన్ కమిటీ మెంబర్ శ్రీమతి సరోజ పొలసపల్లి గారికి ఒకసారి స్టేషన్ కి రావలసిందిగా పిలుపినిచ్చారు. వెళ్లిన వీరమహిళలు జయలక్ష్మి ముత్యాల, కృష్ణవేణి సుంకర, రమ్యజ్యోతి పిల్లా, జ్యోతి దాలే గార్లు అక్కడికి వెళ్లి ఇచ్చిన వినతిపత్రాలు విషయాలను అక్కడ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీమతి చిన్నారి గారి సమక్షంలో రైటర్ గారు రాసుకుని వారు అడిగిన వాటికి క్లుప్తంగా వివరించడం, వాటిని ఆన్-రికార్డ్ రాసుకున్నారు. తదుపరి కార్యాచరణ FIR నమోదు చేసి చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేసారు. ఈ కేసును పరిష్కార దిశగా వేగవంతం చేయాలని కోరారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com