Logo
Date of Publish : 29 July 2020, 3:32 pm
Editor : Sake Naresh

” జనసేన బ్లడ్ డోనర్స్ ” ప్రథమ వార్షిక శుభాకాంక్షలు : జనసైనికులు

" జనసేన బ్లడ్ డోనర్స్ " ప్రథమ వార్షిక శుభాకాంక్షలు : జనసైనికులు

      "జనసేన బ్లడ్ డోనర్స్" నేటికి సంవత్సరం గడిచిన సందర్భంగా వంగలపుడి నాని మరియు మానేపల్లి ప్రవీణ్ కు జనసేన పార్టీ తరుపున అభినందనలు తెలియజేశారు. ఈ సంవత్సర కాలంలో వీరు చేసిన సేవలు మరువలేనివి. సుమారు 500 లకు పైగానే దాతల చేత 'జనసేన బ్లడ్ డోనర్స్' ఆధ్వర్యంలో వీరు డొనేట్ చేయించడం అనేది సాధారణ విషయం కాదు. ప్రతి జనసైనికుడు గర్వంగా చెప్పుకోదగ్గ విషయం... వీరు ఈ విధంగానే రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చెయ్యాలని,  చాలా మందికి మీరు ఆదర్శంగా నిలవాలని జనసేన పార్టీ పార్వతీపురం నియోజకవర్గం తరుపున కోరుకుంటూ చిరు సత్కారం చెయ్యడం జరింది... ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యకర్తలు చందక అనీల్, నేయ్యిగాపుల సురేష్, విజయ్, చైతన్య, మురారి పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com