Logo
Date of Publish : 31 January 2021, 4:45 pm
Editor : Sake Naresh

వి కోట మండలంలో జనసేన & బీజేపీ కార్యకర్తల సమావేశం

వి కోట మండలంలో జనసేన & బీజేపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షుడు రామచంద్రయ్య పాల్గొన్నారు. పలమనేరు జనసేన నాయకుడు పూలచైతన్య మాట్లాడుతూ పంచాయతీ ఎలక్షన్లో అన్ని స్థానంలో జనసేన & బీజేపీ నాయకులు పోటీ చేయడం జరుగుతుంది అని తెలిపారు. రాష్టంలో ప్రస్తుతం పెరుగిపోతున్న ధరలను నిరసిస్తూ, పంచాయతీల అభివృద్ధికి కావలిసిన నిధుల కేంద్రం ఇస్తుంది కాబట్టి జనసేన & బీజేపీ కూటమి గెలిపించాల్సిందిగా కోరడం జరిగింది.  ఈ కార్యక్రమంలో  వి కోట జనసేన నాయకుడు av బాబు, శరత్ కుమార్, కళ్యాణ్ కుమార్, శబరీష్ రెడ్డి, సోమశేఖర్, gn గణేష్, మునిరాజ్, బలరాం, సురేష్, జనార్దన్, బీజేపీ యువ మోర్చా శివ, వి కోట మండలం ఇంచార్జ్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com