Logo
Date of Publish : 03 September 2022, 7:27 pm
Editor : Sake Naresh

మడకశిర జనసేన పార్టీ మండల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జనసేనాని జన్మదిన వేడుకలు

   మడకశిర, (జనస్వరం) : జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు సందర్భంగా భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆదిరెడ్డి పాలెం వరకు సుమారు 110 బైకులతో ర్యాలీ నిర్వహించి పావగడ రోడ్డు వెంకటేశ్వర వృద్ధాశ్రమం నందు కేక్ కటింగ్, పండ్లు ఫలహారాలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని జనసైనికులు నాయకులు ప్రత్యేక సంఖ్యలు పాల్గొని కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐటి కోఆర్డినేటర్ ప్రసాద్, మడకశిర మండలంఅధ్యక్షుడు T.A శివాజీ. పవన్ కళ్యాణ్, కళ్యాణ్, శ్రీహరి, సుధాకర్, నాగభూషణ, నాగార్జున, హనుమంతు, రఘు, మండల కమిటీ సభ్యులు, పంచాయతీ జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com