Logo
Date of Publish : 03 September 2022, 5:01 pm
Editor : Sake Naresh

పాలకొల్లులో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

        పాలకొల్లు ( జనస్వరం ) : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి 51వ పుట్టినరోజు వేడుకలలో భాగంగా పాలకొల్లు నియోజకవర్గం, పాలకొల్లు పట్టణంలో జనసేన శ్రేణులు తులా రామలింగేశ్వర రావు గారి అధ్యక్షతన చాంబర్ ఆఫ్ కామర్స్ భవనం నందు మెగా రక్తదాన శిబిరంను ఏర్పాటు చేశారు. అదే విధంగా 2016, 2017, 2019 సంవత్సరంలలో వరుసగా మౌంట్ రినాక్, వింటర్ ఎక్సపిడేషన్, మౌంట్ కిల్మంజారో వివిధ పర్వతారోహణం చేసిన లంకలకోడేరు గ్రామానికి చెందిన గోగులమండ దాసు గారిని ఘనంగా సత్కరించి వారి చేతుల మీదుగా కేక్ కట్ చేసి వేడుకను ప్రారంభించారు. ఈ వేడుకకు అతిధులుగా శిద్దిరెడ్డి అప్పారావు గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ రక్తదాన శిబిరంలో 45 మంది జన సైనికులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఐ.టి కోఆర్డినేటర్ సాధనాల దుర్గబాబు, ఆచంట చరణ దీపు, తులా సురేష్, శిడగం సూరి, కొమ్మల దినేష్, విన్నకోట గోపి, రామాయణం మణికంఠ, బల్లెం ప్రశాంత్, ఆచంట బాబా సాయి,రాజ గణేష్ పోతుల మణికంఠ, కాసా దుర్గాప్రసాద్, పూల వెంకటేశు, లంక సాయి, సాంబ ఆనంద్ మారుతి, చేబ్రోలు మోహన, పెదకాపు, అఖిల్ పోకల సాయి శివ నాని తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com