
పాలకొల్లు ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా పాలకొల్లు నియోజకవర్గం జున్నూరు గ్రామంలో, గ్రామ అధ్యక్షులు లంక బోస్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి బోనం చినబాబు, మండల అధ్యక్షులు పితాని వెంకటేష్, వీరస్వామి, మరియు జనసేన వీర మహిళలు జుత్తుక ప్రియాంక (రియా), మై గాపుల పద్మజ, ముత్యాల అశ్విని, దాసరి వరలక్ష్మి పాల్గొనడం జరిగింది.