Logo
Date of Publish : 03 September 2022, 2:49 pm
Editor : Sake Naresh

తంబళ్లపల్లె నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

         చిత్తూరు ( జనస్వరం ) : తంబళ్లపల్లె నియోజకవర్గం 5 మండలాలు అధ్యక్షులు ఆధ్వర్యంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.

బి.కొత్తకోట : పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా చిత్తూరు జిల్లా జాయింట్ సెక్రెటరీ సైలని షాకీర్ భాష మండల కన్వీనర్ రామాంజులు ప్రధాన కార్యదర్శి ఖలీల్ గని రాయల్ వినోద్ అధ్వారంలో పెద్ద ఎత్తున బాణాసంచా బళ్లారి డ్రమ్స్ తో బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది అలాగే కేక్ కట్ చేసి అందరికీ పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో వెంకీ మహేంద్ర రాయల్ రమేషా ప్రశాంత్ భరత్ లక్ష్మీనారాయణ నటరాజ సూరి బాల రామాంజులు ముని శేఖర్ సుధాకర్ జి శంకర్ బాలసుబ్రమణ్యం నాగరాజు మరియు పెద్ద ఎత్తున జనసైనికులు పాల్గొన్నారు.

ములకలచేరువు :  మండలంలోని జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు కలసి జనసేన పార్టీ అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 51వ జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. జన సైనికులు మెగా పవర్ స్టార్ అభిమానులు బస్టాండ్ సర్కిల్ లో మొగరాలలో భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ములకచేరువు మండల కన్వీనర్ పోతుల సాయినాథ్ మాట్లాడుతూ 2024లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి ని చేసే విధంగా పార్టీ ని ముందుకు తీసువెళ్లాలి ని తెలిపారు... అనంతరం అందరూ కలసి హైస్కూల్ నుండి పెట్రోల్ బంక్ వరకు ర్యాలీ గా వెళ్లారు.ఈ కార్యక్రమంలో ,ఆర్ట్ డెరైక్టర్ సాయి సురేష్, జనసేన నాయకులు jcb సీన, గోపి, షోరూం సూరి, అనిల్, కిరణ్, సుబ్బు, లక్ష్మీపతి, రెడ్డి సురేష్, మధు మరియు జన సైనికులు,తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

పెద్ద మండ్యం : మండల అధ్యక్షులు శంకర ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. PTM జనసేన పార్టీ మండలము అధ్యక్షులు శంకర ఆధ్వర్యంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com