Logo
Date of Publish : 22 August 2021, 6:08 pm
Editor : Sake Naresh

ఆడబిడ్డల కోసం ఆత్మ గౌరవదీక్ష చేస్తున్న సందీప్ పంచకర్ల గారికి మద్దతుగా జనసేన భగత్ సింగ్ విద్యార్థుల విభాగం దీక్ష

               జనసేనపార్టీ భగత్ సింగ్ విద్యార్థి విభాగం కన్వీనర్ భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ డా. సందీప్ పంచకర్ల గారు మహిళలపై దాడులను ఖండిస్తూ
"ఆడబిడ్డల కోసం ఆత్మగౌరవ దీక్ష" చేపట్టారు. అయనకు మద్దతుగా జనసేన పార్టీ ముస్లిం మైనారిటీ జనసేన భగత్ సింగ్ విద్యార్థి విభాగం నాయకులు షరీఫ్  గారు పొన్నూరు నియోజకవర్గంలోని అయన స్వగృహం నందు నిరసన తెలియజేయడం జరిగింది. మీడియా మిత్రలతో ఆయన మాట్లాడుతూ ఆడవాళ్లపై జరుగుతున్న అన్యాయలను ఖండిస్తూ ఈ ప్రభుత్వం ఏమి చేస్తున్నది? నిద్ర పోతుందా? అని ప్రశ్నించారు. దిక్కు లేని దిశా చట్టం తెచ్చి అది చేస్తున్నా౦. ఇంత మందికి శిక్ష వేసాం అంటున్నారు... అసలు అ చట్టం అమలు జరిగిదా ? చట్టం అయిందా? మీ భజన మీదే ప్రజల ప్రాణాలు గాల్లో కలిపేస్తున్నారు అంటూ మండిపడ్డారు.  మా జనసేన పార్టీ అధినేత వస్తేనే మార్పు వస్తుంది, ఆడవాళ్లుకు రక్షణ వస్తుంది అన్నారు. టీడీపీ మరియు వైసీపీ పార్టీలు అన్యాయం జరిగిన ఆడవాళ్లకు న్యాయం చేయకపోగా శవ రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీకి అంత చిత్త శుద్ధి ఉంటే సుగాలి ప్రీతి అన్యాయం ఎందుకు చేశారు? ఇప్పుడు మీరు వచ్చి రాజకీయం చేస్తారా అంటూ టీడీపీ, వైసీపీ పార్టీ పై మండిపడ్డారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com