Logo
Date of Publish : 28 January 2021, 4:57 pm
Editor : Sake Naresh

పలమనేరు నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల గురించి జనసేన మరియు బీజేపీ పార్టీల సమావేశం

                 పలమనేరు నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల గురించి జనసేన మరియు బీజేపీ పార్టీల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఇంచార్జ్ కోలా ఆనంద్ గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ రామ చంద్రయ్య గారి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పలమనేరు జనసేన పార్టీ నాయకులు పూల చైతన్య, పలమనేరు బిజెపి అసెంబ్లీ ఇన్చార్జి GR ప్రభాకర్ ఆధ్వర్యంలో పలమనేరు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసారు. ఖచ్చితంగా అన్ని స్థానాల్లో పోటీ చేయడం జరుగుతుందని విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పథకాల గురించి వివరిస్తూ, రాష్ట్రంలో పెరిగిపోతున్న ధరలను నిరసిస్తూ ప్రజాక్షేత్రంలోకి దూసుకెళ్లాలి అని కోలా ఆనంద్ గారు సూచించారు. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వలో ఆంధ్రప్రదేశ్ జనసేన & బీజేపీ అధికారంలో వస్తుంది ధీమా వ్యక్తం చేస్తున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో, జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు, రవికుమార్, అబ్బూరి తాతయ్య, ఉమా మహేష్, చెంచు రెడ్డి, నక్క రామచంద్రయ్య, శరవణ, గంగవరం జనసేన జడ్పిటిసి అభ్యర్థి మంజుల చంద్ర గారు, టైలర్ రాజు, సుబ్రహ్మణ్యం రెడ్డి, చందు, అనిల్, వెంకటరమణ , శివాజీ, షేరు, జనార్ధన్, విష్ణు ప్రసాద్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com