Logo
Date of Publish : 03 September 2020, 2:39 pm
Editor : Sake Naresh

టెక్కలి నియోజకవర్గంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని జనసేన, బీజేపీ నాయకులు అధికారులకు వినతి

టెక్కలి నియోజకవర్గంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని జనసేన, బీజేపీ నాయకులు అధికారులకు వినతి

            కోటబొమ్మాళి మండలం తర్లీపేట పంచాయితీ నారాయణపురం గ్రామంలో 200 కుటుంబాలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా గ్రామ పర్యటనలో టెక్కలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ కణితి కిరణ్ కుమార్ గారి తీసుకురావడం జరిగింది.  ఈ సమస్య పరిష్కారానికి ఈ భారతీయ జనతా పార్టీ టెక్కలి నియోజకవర్గ ఇంచార్జ్ హనుమంతు ఉదయ్ భాస్కర్ గారితో కలిసి ఉమ్మడిగా తర్లీపేట పంచాయితీ స్పెషల్ ఆఫీసర్ కోటబొమ్మాళి మండల M.E.O గారికి ఈ రోజు ఈ తాగునీటి సమస్యను పరిష్కరించ వలిసిందిగా వినతిపత్రం ఇవ్వడం జరిగింది.  ఈ కార్యక్రమంలో సంతబొమ్మాళి జనసేన ZPTC అభ్యర్థి చిన్నారెడ్డి, జనసేన శ్రీకాకుళం పార్లమెంటరీ అధికార ప్రతినిధి ముడిదాన రాంప్రసాద్, కోటబొమ్మాళి MPTC-2 అభ్యర్థి పల్లి కోటేశ్వరరావు, చంటి, అంగ అప్పన్న, గేదెల చిరంజీవి, సైన జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు. 

 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com