జగ్గంపేట ( జనస్వరం ) : నియోజకవర్గంలో సుమారు 30 శాతం నిరక్షరాస్యులు ఉన్నారు. ప్రతి ఇంట్లో విద్యావంతులు నిరక్షరాస్యులకు ఒక గంట సమయం వెచ్చించి నేర్పించే ప్రక్రియ ద్వారా నియోజకవర్గంలో నూరు శాతం అక్షరాస్యత సాధించే లక్ష్యంతో నిరక్షరాస్యత నిర్మూలన దిశగా జనసేన అక్షర యజ్ఞం పేరుతో జనసైనికుల సహకారంతో గ్రామ గ్రామాన అక్షరాస్యతా కార్యక్రమాల నిర్వహణతో కదులుతోందని నియోజకవర్గ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com