Logo
Date of Publish : 17 July 2020, 4:48 pm
Editor : Sake Naresh

మాస్కులు పంపిణీ చేసిన జనసేన కార్యకర్తలు

మాస్కులు పంపిణీ చేసిన జనసేన కార్యకర్తలు

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం పెద్దకొత్తపల్లి జనసేన పార్టీ కార్యకర్త బాబాజీ నాయకత్వంలో పెద్ద కొత్తపల్లి, కొత్తూరుపేటలో 200 కుటుంబాలకు గాను 500 వందల మాస్కులను జనసేన కార్యకర్తల సహాయంతో పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యకర్త కాకర్ల బాబాజీ మాట్లాడుతూ కరోనా విభృజిస్తున్న నేపథ్యంలో అందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తే మాస్కులను తప్పనిసరిగా ధరించాలని, శానిటైజర్ వాడాలని భౌతిక దూరం పాటించాలని కోరారు. మానవసేవే మాధవ సేవేగా భావించి యువత ముందుకు వచ్చి ప్రజలను ఆదుకోవాలని కోరారు. బాబాజీ, మధు గారు తమ స్వంత నిధులతో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు తమ వంతుగా సహాయం చేశామని చెప్పారు. ఈ కరోనా కాలంలో యువత ముందుకు వచ్చి తమ వంతు సహాయం చేయాలని కోరారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com