Logo
Date of Publish : 02 December 2020, 5:22 pm
Editor : Sake Naresh

రామచంద్రపురంలో విజయవంతంగా కొనసాగుతున్న జనసేన క్రీయాశీలక సభ్యత్వాలు

రామచంద్రపురంలో విజయవంతంగా కొనసాగుతున్న జనసేన క్రీయాశీలక సభ్యత్వాలు

                         రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో రామచంద్రపురం పట్టణము 3 వ వార్డు అంకంవారి వీది జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి అంకం శ్రీనివాసరావు గారు మరియు రవణ గారి సమక్షంలో రామచంద్రపురం పట్టణములో మొదటి సారిగా క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంబించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయుంచుకోవలసిందిగా దీని వలన క్రియాశీలక కార్యకర్తలకు భీమా రూ.5,00,000 మరియు, ఎక్కడ ప్రమాదం చోటుచేసుకున్న రూ.50,000 రూపాయల భీమాను వర్తింపజేయడం జరుగుతుందని రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు చల్లాబుజ్జి, విల్లా కార్తీక్, అల్లం నాగు, విల్లా సురేష్, దున్నే గణేష్, మాడెం పండు, మామిడి సాయి, దుళ్ల చంటి, మణీంద్ర, రాంబాబు నాయుడు మరియు తదితర 3 వ వార్డు జనసైనికులు పాల్గొనడం జరిగింది..


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com