Logo
Date of Publish : 02 January 2023, 4:29 pm
Editor : Sake Naresh

జనసైనికుడి మరణం తీరని లోటు : అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ

       గుంతకల్ ( జనస్వరం ) : గుత్తి పట్టణానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు G.L మోహన్ రంగా గారి భౌతిక గాయాన్ని అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ సందర్శించి ఘననివాళులు అర్పించారు. అనంతరం ఆయన అకాల కాలమరణాన్ని జనసేన పార్టీ నాయకులు చింతిస్తూ ఆయన పార్థివ మృతదేహం దగ్గర జనసేన పార్టీ తరఫున శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు అలాగే భవిష్యత్తులో జనసేన పార్టీ మోహన రంగా గారి కుటుంబానికి ఏ అవసరం వచ్చినా అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో గుత్తి మండల, పట్టణ అధ్యక్షులు చిన్న వెంకటేశులు, పాటిల్ సురేష్ సీనియర్ నాయకులు నాగయ్య రాయల్, గాజుల రఘు, కోటేశ్వరరావు, హేమంత్ కుమార్ గుంతకల్ పట్టణ అధ్యక్షుడు బండి శేఖర్ చిరంజీవి యువత అధ్యక్షుడు పాండు కుమార్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు...


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com