Logo
Date of Publish : 25 April 2022, 7:14 am
Editor : Sake Naresh

చెల్లూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జనసైనికుని జన్మదిన వేడుకలు

    చెల్లూరు, (జనస్వరం) : తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం చెల్లూరు గ్రామంలో దివంగత జనసైనికుడు శ్రీ బండి రాంబాబు గారి జన్మదిన వేడుకలు జనసైనికులు, జనసేన నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భగా పుట్టిన రోజు కేకును కట్ చేసి గ్రామంలో ఉన్న వృద్ద, ఒంటరి మహిళలకు వస్త్ర దానం చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి దాలిపర్తి శ్రీనివాసు మాట్లాడుతూ చెల్లూరు గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావం నుండి నిబద్ధతతో నిస్వార్థంగా పనిచేసి పార్టీ పటిష్టకు అహర్నిశలు కృషి చేసిన కీర్తిశేషులు శ్రీ బండి రాంబాబు గారి సేవలు మరువలేమని, గ్రామంలో ఏ పార్టీ కార్యక్రమం చేసిన అది రాము గారు స్ఫూర్తితో చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి దాలిపర్తి శ్రీనివాసు, MPTC-1 గొల్లపల్లి అనురాధ, పంచాయితీ 1వ వార్డ్ సభ్యులు గళ్ళా సావిత్రి, గరగ ధనలక్ష్మి, వల్లూరి సత్య ప్రసాద్,గొల్లపల్లి వెంకట రమణ, తలాటం వెంకటేష్ , కొండేపూడి ఆనంద్, సుంకర సంతోష్, కొండేపూడి అవినాష్, బండి వీరబాబు, నరేష్, మణికంఠ, రాజేష్, వర ప్రసాద్, కోడూరి సురేష్, మోటురి పండు, దేవు రాజా, ఏడా కుల దుర్గ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com