Logo
Date of Publish : 06 February 2022, 4:36 pm
Editor : Sake Naresh

కర్నాటకలో జనసైనికుల ఆన్నదాన కార్యక్రమం

             కర్నాటక ( జనస్వరం ) : కర్నాటక రాష్ట్రంలోని చింతామణిలో చింతామణి ఆర్మి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత  పవన్ కళ్యాణ్ గారి పేరు మీద పేదలకు అన్నదానం చేశారు. జనసైనికులు మాట్లాడుతూ రాష్ట్రం వేరైనా మాకు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, జనసేనపార్టీ సిద్దాంతాలు ఆదర్శమని అన్నారు. భవిష్యత్తులో జనసేనాని పేరు మీద సేవా కార్యక్రమాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసెన పార్టీ నాయకులు రెడ్డి RR (president) గిడ్డు, గని, కుమార్, సునీల్, షాబు, ప్రవీణ్, సంతు, శివ, ప్రసన్న, హరి మరియు జనసైనికులు పాల్గొన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com