
కర్నాటక ( జనస్వరం ) : కర్నాటక రాష్ట్రంలోని చింతామణిలో చింతామణి ఆర్మి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పేరు మీద పేదలకు అన్నదానం చేశారు. జనసైనికులు మాట్లాడుతూ రాష్ట్రం వేరైనా మాకు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, జనసేనపార్టీ సిద్దాంతాలు ఆదర్శమని అన్నారు. భవిష్యత్తులో జనసేనాని పేరు మీద సేవా కార్యక్రమాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసెన పార్టీ నాయకులు రెడ్డి RR (president) గిడ్డు, గని, కుమార్, సునీల్, షాబు, ప్రవీణ్, సంతు, శివ, ప్రసన్న, హరి మరియు జనసైనికులు పాల్గొన్నారు