Logo
Date of Publish : 23 January 2023, 2:49 pm
Editor : Sake Naresh

జనసేన కార్యకర్త కుటుంబానికి జనసైనికులు 45000 రూ.ఆర్థిక సహాయం అందజేత

          మాడుగుల ( జనస్వరం ) :ఇటీవల అనారోగ్యంతో మరణించిన జనసేన కార్యకర్తకి జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు ఆర్థిక సహాయం అందించారు. మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం అడవి అగ్రహారం గ్రామమునకు చెందిన జనసైనికుడు దారబోయిన రాము అకాల మరణం చెందారు. అతని కుటుంబానికి మాడుగుల నియోజకవర్గం జనసేన నాయకులు, జనసైనికులు అందరి సహకారంతో 45000/- రూపాయలు నగదు సమకూర్చి,చోడవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ PVSN రాజుగారి చేతుల మీదుగా రాము భార్య, అతని తల్లిదండ్రులకు అందజేసారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గం నాయకులు గండి దుర్గప్రసాద్, మాడుగుల నియోజకవర్గం నాయకులు ముర్రు ఈశ్వర్,  G.V మూర్తి, మజ్జి కృష్ణ, గుమ్మడి సంతోష్, గట్టా రామారావు, కాళ్ల హరిబాల, కోన శ్రీను, రాజారెడ్డి, అంజి, మురికిటి అప్పారావు, అర్జున్ రావు, శివ,రాము,  కొండలరావు, కుమార్ పాల్గొన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com