Logo
Date of Publish : 27 July 2020, 8:12 am
Editor : Sake Naresh

కరోనా బారిన పడకుండా ఉండేందుకు తమ గ్రామాన్ని శానిటైజేషన్ చేసిన జనసైనికులు

కరోనా బారిన పడకుండా ఉండేందుకు తమ గ్రామాన్ని శానిటైజేషన్ చేసిన జనసైనికులు. 

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం కుంకలగుంట గ్రామంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవ్వగా, ఆ గ్రామాన్ని శానిటైజేషన్ చేయడానికి ప్రభుత్వ అధికారులు చొరవ చూపలేదు. ఈ గ్రామంలోని జనసైనికులు తమ స్వంత నిధులతో బ్లీచీంగ్ పౌడర్ చల్లడానికి ముందుకు వచ్చారు. జనసైనికులే స్వతహాగా ముందుకు వచ్చి వారే గ్రామాన్ని మొత్తం శానిటైజేషన్ చేశారు. గ్రామంలో ఏం సమస్య వచ్చినా పోరాడటానికి జనసేన పార్టీ ముందుంటుందని గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, అలాగే శానిటైజర్ వాడాలని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో  జనసేన నాయకులు దమ్మవల౦ వెంకయ్య , సైదారావు, జనసైనికులు నాగభూషణం, ముకుంద రామంజి, విష్ణు రంగ, బాబురి సాయి, నత్తనేలు, మద్దల కోటయ్య, బాదినేని సుబ్బయ్య, పసుపులేటి అంజి, వెంకీ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com