Logo
Date of Publish : 01 February 2023, 4:47 pm
Editor : Sake Naresh

జనసేన ప్రభుత్వం ఏర్పడడానికి జనసైనికులు సమైక్యంగా శ్రమించాలి : బత్తుల వెంకటలక్ష్మి

        రాజాం ( జనస్వరం ) : "జనం కోసం జనసేన" "మహా పాదయాత్ర° 67వ రోజులో భాగంగా.. "నా సేన కోసం నా వంతు" కమిటీ కోఆర్డినేటర్  బత్తుల వెంకటలక్ష్మి గారి ఆధ్వర్యంలో జరిగింది.  రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండలో హల సింగర్ పేట వీది ఇంటింటికి తిరుగుతూ, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సామాజిక లక్ష్యాలు వివరించారు. ఈ వైసీపీ అరాచక ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటూ, జనసేన ప్రభుత్వం ఏర్పడితే ప్రజలకు, భావితరాలకు జరగబోయే మంచిని వివరిస్తూ ప్రజాదారణతో ముందుకు సాగింది. ఈ సందర్భంగా జనసైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ జనసైనికులు అందరూ క్రమశిక్షణతో సమైక్యంగా శ్రమించి, జనసేన ప్రభుత్వం ఏర్పడడానికి తమ వంతు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వీర మహిళలు, కోరుకొండ మండల జనసేన నాయకులు, హాల సింగర్ పేట జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com