Logo
Date of Publish : 14 September 2020, 10:49 am
Editor : Sake Naresh

గాజువాక 65వ వార్డ్ లో శ్మశాన వాటిక లో(స్వచ్ఛభారత్) శ్రమదానం లో పాల్గొన్న జనసైనికులు

గాజువాక 65వ వార్డ్ లో శ్మశాన వాటిక లో(స్వచ్ఛభారత్) శ్రమదానం లో పాల్గొన్న జనసైనికులు

        గాజువాక నియోజకవర్గం 65 వ వార్డులో సుమారు పరిసర ప్రాంతల అన్నింటికి ఒక్కటే శ్మశాన వాటిక. కానీ, నేటికీ ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు. విషయం తెలుసుకున్న 65 వ వార్డు జనసేన బీజేపీ కార్పొరేట్ ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి రెయ్యి రత్న గారు ఈరోజు వార్డు జనసైనికులతో శ్మశాన వాటికలో ఉన్న శివుడు చుట్టు పేరుకుపోయిన పిచ్చిమొక్కలు అన్నింటిని పరిశుభ్రం చేయించడం జరిగింది.  అనంతరం రెయ్యి రత్న గారు మాట్లాడుతూ జీవీఎంసీ వారికి కూడా శ్మశాన వాటికను అభివృద్ధి నిధులు విడుదల చేయాలని గత వారంలో జోనల్ కమిషనర్ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఈ శ్రమదానం కార్యక్రమంలో జనసైనికులు మజ్జి వాసు, బద్రి, గోవింద్, నవీన్, మహేష్, సాయి, నవీన్, అనిల్, యస్వంత్, దిల్లీప్, జైకుమార్, కార్తీక్, సురేష్ తదితర జనసైనికులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com