Logo
Date of Publish : 29 January 2021, 8:02 am
Editor : Sake Naresh

పెందుర్తి నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

                     విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజవర్గం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మేరకు, జనరల్ సెక్రెటరీ శ్రీ తమ్మిరెడ్డి శివశంకర గారి సూచన మేరకు గొరపల్లి, చింతలగ్రహారం పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థుల నివాసంలో  రాబోయే పంచాయతీ ఎలక్షన్ లో అభ్యర్థులు గెలుపు మేరకు ప్రణాళికలు, సూచనలు చర్చించడం జరిగింది. చింతలగ్రహారం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి సంతోష్ సతీమణి సుగుణ వారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరికలు జరిగాయి. గొరపల్లి పంచాయతీలో మోహన్ స్వరూప్ నివాసంలో వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మంచి వ్యక్తులను ఈ గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలకు అనుగుణంగా మా వంతు ప్రయత్నం చేస్తామని అన్నారు. గ్రామాలు బాగుంటే దేశాలు బాగుంటాయి, పవన్ కళ్యాణ్ గారు వెనకాల అడుగులో అడుగు వేస్తూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బలోపేతానికి మా వంతు కృషి చేస్తామని చెప్పడం జరిగింది. కార్యక్రమంలో కార్పొరేటర్ అభ్యర్థులు శ్రీకాంత్ గారు, మధు గారు, వీర మహిళలు పార్వతి గారు మీనాక్షి గారు ఇంద్రాణి గారు, మండల నాయకులు రమేష్, శ్రీను, అప్పారావు, చైతన్య, సాయి, సతీష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com