Logo
Date of Publish : 04 August 2020, 8:23 am
Editor : Sake Naresh

సంధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనసైనికుల అన్నదాన కార్యక్రమం

సంధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనసైనికుల అన్నదాన కార్యక్రమం.

      నంద్యాల పట్టణంలో సంధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక NGO's కాలనిలో అనాధ పిల్లలకు జనసైనికుల అధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సంధ్య ఫౌండేషన్ ఫౌండర్ నాని మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఇలాంటి పేద వారికి సహకరించాలని , చాలా మంది పేద వారు అన్నం లేక చాలా అవస్థలు ఎదుర్కొంటున్నారని అలాంటి వారికి ఈ సమయంలో అందరూ చేదోడువాదోడుగా ఉండాలని కోరారు అలాగే రానున్న రోజుల్లో సంధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని అన్నారు అంతేకాకుండా అందరూ సేవ కార్యక్రమలు చేస్తూ అందరికి ఆదర్శంగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజు, ప్రసాద్, అశోక్, శివ, సతీష్, హుస్సేన్, అనిల్ మరియు తదితర జనసైనికులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com