Logo
Date of Publish : 08 August 2020, 8:20 am
Editor : Sake Naresh

పొలాలలో పనిచేస్తున్న కూలీలకు మాస్క్ లు, శానిటైజర్లు పంపిణీ చేసిన జనసైనికులు

పొలాలలో పనిచేస్తున్న కూలీలకు మాస్క్ లు, శానిటైజర్లు పంపిణీ చేసిన జనసైనికులు

          కృష్ణాజిల్లా, జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం మక్కపేట గ్రామంలో పొలంలో పనిచేస్తున్నటువంటి కూలీలకు నియోజకవర్గ సమన్వయకర్త బాడిశ మురళీకృష్ణ ఆధ్వర్యంలో పొలంలో పనిచేస్తున్నటువంటి కూలీలకు కరోనా మహమ్మారి కారణంగా మాస్క్ లు శానిటైజెర్ లు పంపిణీ చేశారు.  అలాగే కూలీలకు కరోనా పట్ల అవగాహన కల్పించారు. పొలం పనులకు వెళ్లేటప్పుడు వాహనాలలో భౌతికదూరం పాటించాలని నిరంతరం మాస్క్ లని ధరించాలని పొలంలో పనులు చేసేటప్పుడు, కూడా భౌతికదూరం పాటిస్తూ పనులు చేసుకోవాలని తరచుగా చేతులను శుభ్రపరుచుకుంటూ ఉండాలని ఇలా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి వైరస్ మన దరికి చేరదని వివరించారు. పల్లె గ్రామాలలో ప్రజల్లో అవగాహన లేక వైరస్ సోకిన వ్యక్తిపై వివక్ష చూపుతున్నారని ఆలా కాకుండా అందరిని మన కుటుంబ సభ్యులవలె భావిస్తూ మనం పోరాడాల్సింది వ్యాధితో అని బాడిశ మురళీకృష్ణ వారికి  అవగాహన చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కొర్రపాటి గోపీచంద్, రామకృష్ణ నవీన్ తదితరులు పాలొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com