Logo
Date of Publish : 20 January 2021, 2:44 pm
Editor : Sake Naresh

నిరుపేద గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేసిన జనసైనికులు

                           నెల్లూరు జిల్లా తడ మండలం లోని తడ కండిగ గిరిజన కాలనీ నందు చలి తీవ్రత ఎక్కువగా ఉండడం కారణం వల్ల 100 మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చిరంవి సేవా సంఘం సభ్యులు మాభాష. దాము.రేవంత్. మరియు వరుణ్ తేజ్ యువత అధ్యక్షుడు గజ సాయి మాట్లాడుతూ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ జన్మదిన సందర్భంగా సేవా కార్యక్రమం చేస్తున్నామన్నారు.  చిరంజీవి సేవా సంఘం అధ్యక్షులు మా భాష మాట్లాడుతూ మా అన్నయ్య డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారి స్ఫూర్తితో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. చలి తీవ్రత కారణంగా గిరిజన కాలనీ నందు వృద్ధులకు దుప్పట్లు పంచామని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ జనసేన పార్టీని బలోపేతం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నోద్. ప్రవీణ్, రాజు, పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com