Logo
Date of Publish : 11 July 2023, 8:59 pm
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ గారి మాటల్ని వక్రీకరించిన వైసీపీ నాయకులను హెచ్చరించిన జనార్ధన శ్రీకాంత్

      విశాఖపట్నం ( జనస్వరం ) : పెందుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు వబ్బిన జనార్దన్ శ్రీకాంత్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాటలను వక్రీకరించడానికి తీవ్రంగా ఖండించారు, నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారని, కొంతమంది వాలంటరీస్ వల్ల ప్రజలు డేటా వైఎస్ఆర్సిపి గుండా నాయకులకు చేరి ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు లేనివిధంగా మహిళలు అదృశ్యం అవ్వడాన్ని జనసేన పార్టీ ఖండిస్తున్నామని, ఈ మాటలను వక్రీకరించి వాలంటరీలను భయపెట్టి పవన్ కళ్యాణ్ గారిపై కేసులు పెట్టనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కనీసం పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో కూడా ఆ వాలంటరీలు చూడలేదని, ఈ వైఎస్ఆర్సిపి నాయకులు గతంలో దాడిశెట్టి రాజా, అంబటి రాంబాబు, విజయసాయిరెడ్డి వాలంటరీలను చులకనగా మాట్లాడిన ఆరోజు స్పందించిన వాలంటరీలు ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకుల వెనకాతల ఉండి వాలంటరీలపై ఒత్తిడి తీసుకొని వచ్చి జనసేన పార్టీ పై వ్యతిరేకంగా చర్యలు చేపడుతున్నారని, ఎవరైతే నిజాయితీగా మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి ప్రజలకు సేవ చేస్తున్నారో వారందరికీ జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని మీరు ఎవరికీ భయపడనవసరం లేదని ముఖ్యంగా మీపై పెత్తనం చెలాఇస్తున్న గ్రామ సింహాలు అదే కన్వీనర్లు, వై ఎస్ సి పి నాయకులు పద్ధతి మార్చుకోకపోతే మీ తోకలు తప్పకుండా కట్ చేస్తావని హెచ్చరించడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com