Logo
Date of Publish : 23 August 2022, 2:37 am
Editor : Sake Naresh

జనంతో – జనసేన కార్యక్రమంలో పేదలకు భరోసానిచ్చిన జనసేన నాయకులు

      ఆమదాలవలస, (జనస్వరం) : పది రోజులు నుంచి సాగుతున్న ఆముదాలవలస నియోజకవర్గం ప్రజా సమస్యలపై 10వ రోజు జనంతో - జనసేన కార్యక్రమములో జనసేన నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరావు, సిక్కోలు విక్రమ్ (ఎంపీటీసీ) ఆధ్వర్యంలో ఆముదాలవలస నియోజకవర్గం, వైకుంటాపురం గ్రామంలో చాలా సమస్యలు గుర్తించడం జరిగింది. అందులో కన్నీళ్లు తెప్పించే సంఘటన ఏంటి అంటే ఆశిరయ్య అనే వ్యక్తికి నివాసమ ఉండడానికి ఇల్లు లేదు. అతను ఇల్లు లేక బాత్రూంలో పడుకుంటున్నారు. జనసేన పార్టీ దీన్ని గుర్తించి త్వరలో ప్రభుత్వం ఏమైనా స్పందించకపోతే మన జనసేనపార్టీ తరుపున కావాల్సిన సరుకులు ఏర్పాటు చేస్తాం అని మాట ఇవ్వడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com