Logo
Date of Publish : 29 April 2023, 4:05 pm
Editor : Sake Naresh

జనంకోసం జనసేన మహాపాదయాత్ర – ఆడపడుచులకు బొట్టు పెట్టే కార్యక్రమం

         రాజానగరం ( జనస్వరం ) : దివాన్ చెరువు గ్రామంలో “జనంకోసం జనసేన మహాపాదయాత్ర”లో భాగంగా “ఆడపడుచులకు బొట్టు పెట్టే కార్యక్రమం” రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు బత్తుల వెంకటలక్ష్మికి హారతులు పడుతూ, పూలవర్షాలు కురిపిస్తూ, జనసైనికులు కోలాహలం నడుమ ఘనస్వాగతం పలికిన దివాన్ చెరువు గ్రామ ప్రజలు. గ్రామంలో ప్రతీ గడపకి, ప్రతీ ఇంటికి వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ ఆడపడుచులకు బొట్టు పెట్టి రాబోయే 2024 ఎన్నికలలో గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి జనసేన పార్టీని గెలిపించాలని కోరారు. ప్రజల పక్షాన నిలబడే తత్వం, తప్పును ధైర్యంగా ప్రశ్నించే గుణం కలిగిన నవతరం నాయకుడు పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ తెలిపారు. వీరి వెంట జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com