పిఠాపురం ( జనస్వరం ) : నియోజకవర్గం ఇన్చార్జ్ ఉదయ శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఉప్పాడ కొత్తపల్లి మండలం తోట ఊరు గ్రామంలో జనంలోకి జనసేన ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఎక్కడ తోటూర్లో ఉండే ప్రజలందరూ కూడా స్ట్రీట్ లైట్ లేక చాలా ఇబ్బందు పడుతున్నారు. మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే గ్రామ పంచాయతీ వారికి జనసేన పార్టీ తరఫున విన్నపం తెలియజేసామని అన్నారు. వారు కూడా సానుకూలంగా స్పందించి స్ట్రీట్ లైట్లు వేయాలని జనసేన పార్టీ తరపున కోరత ఉన్నాం లేని పక్షంలో రెండు మూడు రోజులు వ్యవధిలో మేమే వాళ్లకే స్ట్రీట్ లైట్లు వేసి వాళ్ళకి వెలుగును జనసేన పార్టీ ఇస్తుందని అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిండి శ్రీను, టైల్స్ బాబీ, పెంకే జగదీష్ , బీసీ నాయకులు శ్రీనివాసరావు, ముప్పన రత్నం, మరియు పిఎస్ఎన్ మూర్తి, తోట ఊరు గ్రామ జన సైనికులు విపత్తుల దుర్గాప్రసాద్, గంపల నవీన్, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com