పిఠాపురం ( జనస్వరం ) : బుర్రా సూర్యప్రకాశ రావు జల్లూరులో 100మందికి దళితలకు సంక్రాంతి కానుకగా బియ్యం కూరగాయలు పంపిణి చేయనున్నారు. ఈ సందర్భంగా పోస్టర్ జనసేన పార్టీ ఇంచార్జ్ ఉదయ్, జోగా రమణ చేతులు మీదగా పోస్టర్ విడుదల చేశారు. ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేనపార్టీలోకి చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పిండి శ్రీను, బుర్రా సూర్యప్రకాశ రావు, టైల్స్ బాబీ, పెద్దిరెడ్ల భీమేశ్వర రావు, బీసినాయకుడు వై శ్రీనువాస్,పెంకె జగదీశ్, ముప్పన రత్నం, మారౌతుసూరిబాబు, బెజవాడ రామకృష్ణ , గింజాల మహాలక్ష్మి, కొప్పి శెట్టి దేవి, విజ్జాడ దుర్గాదేవి, పెనుమచ్చ రమాదేవి మరియు, పి ఎస్ ఎన్ మూర్తి,
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com