Logo
Date of Publish : 03 October 2022, 2:39 pm
Editor : Sake Naresh

విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో జనంలోకి జనసేన కార్యక్రమం

          విశాఖపట్నం ( జనస్వరం ) : విశాఖ పశ్చిమ నియోజికవర్గ పారిశ్రామిక ప్రాంత 59 వ వార్డు గణపతి నగర్ లో జనంలోకి జనసేన అనే కార్యక్రమం ప్రారంభించటం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సీజనల్ వ్యాధులతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడటంతో దోమల మందు పిచికారి చేయించి, ప్రజల సమస్యలను తెలుసుకోవటం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేనపార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు.  ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన 59 వ వార్డు జన సైనికులు లక్ష్మన్ & టీమ్ కి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దుంగ దేవన్ రాజ్, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com