Logo
Date of Publish : 06 July 2022, 4:29 pm
Editor : Sake Naresh

మాడుగుల నియోజకవర్గంలో జనంలోకి జనసేన కార్యక్రమం

      మాడుగుల ( జనస్వరం ) : నియోజకవర్గంలోని పొన్నావోలో గ్రామం, ఒంటిమామిడి పాలెం గ్రామంలో సుమారు 165 గడపలకు జనసేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాస్ ఇచ్చి ప్రజలకు జనసేన పార్టీ సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ వైఫల్యాలను జనాలకి వివరించారు. జనసేన నాయకులు రాయపురెడ్డి కృష్ణ మాట్లాడుతూ జనసేనపార్టీ సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యక్రమమ౦ చేపట్టామన్నారు. ప్రధాన సమస్య విద్యుత్తు చార్జీలు పెంపు కోసం వారు పడుతున్న ఇబ్బందులు నాతో చెప్పుకోవడం జరిగిందన్నారు. గడ్డం అచ్చిబాబు ఇటీవలే కర్ల మిల్లులో చెయ్యి పడి వికలాంగ పెన్షన్ రావటం లేదని వారి సమస్యను తెలియజేసారు. జనసేన పార్టీ తరఫున సంబంధిత అధికారులతో మరియు సిబ్బందితో మాట్లాడి వారికి పెన్షన్ వచ్చేలా చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com