విడివాడ రామచంద్ర రావు ఆధ్వర్యంలో జనంలోకి జనసేన – జనం కోసం జనసేన కార్యక్రమం

విడివాడ రామచంద్ర

           తణుకు ( జనస్వరం ) :  తణుకు పట్టణంలోని 24వ వార్డు నుండి తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్ర రావు ఆధ్వర్యంలో జనంలోకి జనసేన జనం కోసం జనసేన అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను, ఆశయాలను రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన సేవలను తెలియజేశారు. మీడియాతో విడివాడ రామచంద్రరావు మాట్లాడుతూ తణుకు మున్సిపాలిటీలో ఏ వార్డులో చూసిన పారిశుధ్యం లేదని మౌల్డ్ సదుపాయాలు  డ్రైనేజీ వ్యవస్థ మంచినీటి పైప్ లైన్ అసలే బాగోలేదని  అన్నారు. జగన్ మోహన్ రెడ్డి దయవల్ల చెత్త పన్ను పెరిగిందని పన్నుల భారం పెరిగిందని, విడివాడ రామచంద్ర రావు గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు, వీరమహిళల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way