Logo
Date of Publish : 05 January 2024, 10:20 pm
Editor : Sake Naresh

పిఠాపురం నియోజకవర్గములో జనంలోకి జనసేన కార్యక్రమం

     పిఠాపురం, (జనస్వరం) : పిఠాపురం జనసేన ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆదేశాలు మేరకు పిఠాపురం మోహన్ నగర్ లో ముస్లిం సోదరీ మణులకు md అధ్వర్యంలో  పి ఎస్ ఎన్ మూర్తి & పిండి శ్రీనువాస్ సంక్రాంతి కానుకగా చీరలు పంచడం జరిగింది. పి ఎస్ ఎన్ మూర్తి మాట్లాడుతూ జనం కోసం జనసేన ఎప్పడు అండగా ఉంటుంది అని మేము అధికారం లోకి రాగానే మీకు పక్కా ఇళ్లు ఇప్పిస్తాము అని మాట ఇచ్చారు. మీరు అందరూ జనసేన తెలుగుదేశం కూటమికి ఓటు వేసి గెలిపించండి అని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిండి శ్రీను, పెంకే జగదీష్, ముప్పన రత్నం,  ప్రసాద్ , సిరా రాజు, md, పి రాజు, పి చరణ్, టీ రాజు, పి కృప, కె ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com